తెలంగాణ

telangana

ETV Bharat / state

'దిశ కేసు నిందితులకు శిక్ష పడాలి' - జస్టిస్​ ఫర్​ దిశ అంటూ ర్యాలీ

వరంగల్​ రూరల్​ జిల్లా శాయంపేటలో రెవెన్యూ, పంచాయతీ రాజ్​, అంగన్వాడీ సిబ్బంది సంయుక్తంగా కలిసి జస్టిస్​ ఫర్​ దిశ ఉంటూ నిరసన వ్యక్తం చేశారు.

jastice-for-disha-protest-in-warangal-rural
'నిందితులకు శిక్ష పడాలి'

By

Published : Dec 5, 2019, 8:29 PM IST

వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో రెవెన్యూ, పంచాయతీ రాజ్ ,అంగన్వాడీ టీచర్లు సంయుక్తంగా కలిసి "దిశ" మృతికి సంతాపం తెలియజేశారు. నిందితులకు వెంటనే శిక్ష పడాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా చట్టాల్లో సవరణలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

'నిందితులకు శిక్ష పడాలి'

ABOUT THE AUTHOR

...view details