తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా బాబు జగ్జీవన్​రాం జయంతి వేడుకలు

మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్​రాం​ జయంతి వేడుకలను రాయపర్తిలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

By

Published : Apr 5, 2019, 12:51 PM IST

జగ్జీవన్​రామ్​ జయంతి వేడుకలు

వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తిలో భారత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్​రాం​ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎస్సీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. బాబు జగ్జీవన్​రాం​ ఆశయ సాధనకు తమ వంతు కృషి చేస్తామమన్నారు.

జగ్జీవన్​రాం​ జయంతి వేడుకలు

ABOUT THE AUTHOR

...view details