ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అన్ని నియోజకవర్గాల్లో పరీక్షల నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఓరుగల్లులో ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు - INTER EXAMS 2020
ఓరుగల్లులో ఇంటర్ పరీక్షలు ప్రశాత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
![ఓరుగల్లులో ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు INTER FIRST YEAR EXAMS STARTED IN WARANGAL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6288066-thumbnail-3x2-ppp.jpg)
INTER FIRST YEAR EXAMS STARTED IN WARANGAL
స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండు కేంద్రాలు, ప్రభుత్వ మోడల్ కళాశాలలో ఒక కేంద్రం, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒక నిమిషం నిబంధనతో విద్యార్థులు ఉదయం 8:30కు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. సరిగ్గా తొమ్మిది గంటలకు పరీక్ష ప్రారంభించారు.
ఓరుగల్లులో ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు