తెలంగాణ

telangana

ETV Bharat / state

'నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు' - పీడీ యాక్ట్

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో.. పోలీసు, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ఎరువులు, విత్తనాల వ్యాపారులకు అవగాహన సదస్సును నిర్వహించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు

Inspections at fertilizer stores
Inspections at fertilizer stores

By

Published : Jun 1, 2021, 10:49 PM IST

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వర్ధన్నపేట ఏసీపీ రమేశ్ హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. పోలీసు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎరువులు, విత్తనాల వ్యాపారులకు అవగాహన సదస్సును నిర్వహించారు.

నిబంధనలు అతిక్రమించిన వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. దుకాణల లైసెన్సులు రద్దు చేస్తామన్నారు.

ఇదీ చదవండి:'లాక్​డౌన్​ను త్వరగా ముగించాలంటే అదొక్కటే మార్గం'

ABOUT THE AUTHOR

...view details