వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్లో ఉన్న ధాన్యం సోమవారం కురిసిన వర్షానికి తడిసిపోయింది. కొద్దిపాటి వర్షానికి ధాన్యం కుప్పలు తడిచాయని.. మళ్లీ కాంటాలు నిర్వహించడానికి నాలుగైదు రోజులు పడుతుందని రైతులు వాపోయారు.
పరకాలలో కొద్దిపాటి వర్షానికి తడిసిన ధాన్యం - grain wet because of rain in parakala
వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో సోమవారం కురిసిన కొద్దిపాటి వర్షానికే వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం తడిసింది .
పరకాలలో కొద్దిపాటి వర్షానికి తడిసిన ధాన్యం
వచ్చిన ధాన్యం వచ్చినట్లు ప్రభుత్వం కొనుగోలు చేస్తే బాధ ఉండదన్నారు. వాటిలో తేమ ఉందని ఆపిన అధికారులు.. ఇప్పుడు వర్షాలు కురిస్తే పంటను కాపాడుకునేందుకు సరైన పరదాలు ఇవ్వట్లేదని ఆరోపించారు.
ఇవీచూడండి: "పూటుగా తాగాం... ఆ యువతి కనిపించగానే ఏదో ఒకటి చేయాలనుకున్నాం..."