రక్తహీనతతో బాధపడుతున్న వారికి రక్తం అందక ఇబ్బంది పడుతున్నారు. లాక్డౌన్తో రక్తదానం శిబిరాలు ఏర్పాటు చేయలేదు. పరిస్థితి చేయి దాటక ముందే రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి 375 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. రక్త సేకరణపై రెడ్ క్రాస్ సొసైటీని అభినందిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్వీట్ చేశారు.
ఒకే రోజు 375 యూనిట్ల రక్తం సేకరణ.. గవర్నర్ అభినందన - telangana governor
లాక్డౌన్తో రక్తం దొరకడం కష్టంగా మారింది. వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో నిన్న 375 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. రక్త సేకరణపై రెడ్ క్రాస్ సొసైటీని అభినందిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్వీట్ చేశారు.
![ఒకే రోజు 375 యూనిట్ల రక్తం సేకరణ.. గవర్నర్ అభినందన governor tamilisai soundararajan appreciate ircs](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6795289-thumbnail-3x2-dsgsg.jpg)
ఒకే రోజు 375 యూనిట్ల రక్తం సేకరణ.. గవర్నర్ అభినందన