గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పరకాల నియోజకవర్గంలో కరోనా బారినపడిన వారి కోసం ఇచ్చిన కొవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్‌ను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పుట్టిన్ రోజు సందర్భంగా మంత్రి కేటీఆర్ జెండాఊపి ప్రారంభించారు.
ఎమ్మెల్యే చల్లాకు కేటీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు - వరంగల్‌లోని పరకాలలో గిఫ్ట్ ఏ స్మైల్ అంబులెన్స్‌ను ప్రారంబించిన కేటీఆర్
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన అంబులెన్స్‌ను మంత్రి కేటీఆర్ జెండాఊపి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేకు మంత్రి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
![ఎమ్మెల్యే చల్లాకు కేటీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు gift a smile ambulance started by ktr in the occasion of mla challa dharma reddy birthday in parakala in warangal rural](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8729486-775-8729486-1599579905817.jpg)
ఎమ్మెల్యే చల్లా పుట్టిన రోజున మంత్రి కేటీఆర్ ఏం చేశారంటే..!
ఈ అంబులెన్స్‌లో అత్యవసర చికిత్సకు అవసరమైన అన్నిరకాల వైద్య సదుపాయాలు, పరికరాలు, యంత్రాలు ఉంటాయని తెలిపారు. అనంతరం కేటీఆర్ ఎమ్మెల్యే ధర్మారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇదీ చూడండి:పీవీ గ్లోబల్ ఇండియా రూపశిల్పి.. : కేసీఆర్