వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని మన్నా చర్చిలో ఈస్టర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన క్రైస్తవులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. అధిక సంఖ్యలో జనం రాకతో చర్చి ప్రాంగణంలో సందడి నెలకొంది.
రాయపర్తిలో ఘనంగా ఈస్టర్ వేడుకలు - రాయపర్తిలో ఘనంగా ఈస్టర్ వేడుకలు
ఏసు పునరుత్థానాన్ని పురస్కరించుకుని వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తిలోని మన్నా చర్చిలో ఈస్టర్ వేడుకలు ఘనంగా జరిగాయి. అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఘనంగా ఈస్టర్ వేడుకలు