వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కార్మికులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో ఆటోతో జీవనం సాగిస్తున్న కార్మికులకు కుటుంబ పోషణ భారంగా మారింది. వారికి అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే రెడ్డి హామీ ఇచ్చారు.
ఆటో డ్రైవర్లకు సరకుల పంపిణీ - mla peddi sudarshan reddy distributed helped to auto drivers
లాక్‌డౌన్‌తో వరంగల్ గ్రామీణ జిల్లాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో డ్రైవర్లను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదుకున్నారు. ఎమ్మెల్యే కార్మికులకు బియ్యం, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
ఆటో డ్రైవర్లకు సరకుల పంపిణీ
TAGGED:
ఆటో డ్రైవర్లకు సరకుల పంపిణీ