భూగర్భ జలాలు పెంచుకునేందుకు రైతుల కృషి - farmers for protecting natural resources
రోజురోజుకి భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొందరు రైతులు వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో సేద్యపు కుంటలను నిర్మిస్తున్నారు.

భూగర్భ జలాలు పెంచుకునేందుకు రైతుల కృషి
రోజురోజుకి భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అలా జరగకూడదనుకున్న వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని కొందరు రైతులు సేద్యపు కుంటలను నిర్మాణాలపై ఆసక్తి చూపుతున్నారు. పలు ప్రాంతాల్లో సేద్యపు కుంటలు వల్ల రైతుల బోర్ బావుల్లో నీటిమట్టం పెరిగినందున రైతులు ముందుకొస్తున్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూరుతున్నందున కూలీలకు పనులు దొరుకుతున్నాయి.
భూగర్భ జలాలు పెంచుకునేందుకు రైతుల కృషి