తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ చెట్టుకు ఎన్ని పనస కాయలో...

సాధారణంగా పనస చెట్లకు 50 లేదా 60 కాయల వరకు కాస్తుంటాయి. వరంగల్​ జిల్లాలో ఓ పనస చెట్టు మాత్రం 200లకు పైగా కాయలను కాసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

By

Published : Mar 12, 2019, 7:18 AM IST

Updated : Mar 12, 2019, 10:31 AM IST

200లకు పైగా కాయలు కాసిన పనస చెట్టు

200లకు పైగా కాయలు కాసిన పనస చెట్టు
ఓ పనస చెట్టుకు ఏకంగా 200 కాయలు కాసిన సంఘటన వరంగల్‌ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం జగన్నాథపల్లిలో జరిగింది. రైతు నంగునూరి అశోక్ మామిడి తోటలో ఉన్న ఈ చెట్టు వయస్సు 13 ఏళ్లు. ఈ పనస చెట్టుకు గతంలో నలభై, యాభై కాయలు మాత్రమే కాసేవి. ఈ ఏడాది అధిక మొత్తంలో కాయడంతో రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. భూసారం ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ మొత్తంలో కాయలు కాసే అవకాశం ఉంటుందని ఉద్యానవన అధికారులు అంటున్నారు.
Last Updated : Mar 12, 2019, 10:31 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details