వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలు ఓటర్లు రాక వెలవెలబోతున్నాయి. ఎండ వేడిమికి తాళలేక ఓటర్లు ఓటు వేయడానికి రాలేకపోతున్నారు. మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితి ఇదే విధంగా ఉంది. పలు కేంద్రాల్లో 50 శాతం పోలింగ్ నమోదైందని... మిగిలిన ఓటర్లు సాయంకాలం వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
వెలవెలబోతున్న పోలింగ్ కేంద్రాలు: భానుడి ప్రతాపం - elections
భానుడి ప్రతాపానికి పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలంలో పలు పోలింగ్ కేంద్రాలు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
వెలవెలబోతున్న పోలింగ్ కేంద్రాలు: భానుడి ప్రతాపం