తెలంగాణ

telangana

ETV Bharat / state

స్విమ్మింగ్​ పోటీల్లో గెలిచిన కానిస్టేబుల్​కు సన్మానం - damera constable won the swimming competitions at uttar pradesh

ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన 16వ జాతీయ స్థాయి స్విమ్మింగ్​పోటీల్లో వరంగల్​జిల్లా దామెర పీఎస్​ కానిస్టేబుల్​ కాంస్య పతకం సాధించాడు. అతనికి పోలీసు సిబ్బంది ఘనంగా సన్మానం చేశారు.

స్విమ్మింగ్​ పోటీల్లో గెలిచిన కానిస్టేబుల్​కు సన్మానం

By

Published : Oct 24, 2019, 5:52 PM IST

వరంగల్​ గ్రామీణం జిల్లా దామెర పీఎస్​లో పనిచేస్తున్న కానిస్టేబుల్​ శంకర్​ ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన 16వ జాతీయ స్థాయి స్విమ్మింగ్​ పోటీల్లో పాల్గొన్నాడు. ​400 మీటర్ల ఫ్రీ స్టైల్​ విభాగంలో కాంస్య పతకం గెలుకున్నాడు. దామెర ఎస్సై భాస్కర్​రెడ్డి ఆధ్వర్యంలో అతనికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై రామకృష్ణ చారి, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

స్విమ్మింగ్​ పోటీల్లో గెలిచిన కానిస్టేబుల్​కు సన్మానం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details