ఒకరోజు విరామం అనంతరం తిరిగి వరంగల్ జిల్లాలో టీకా అందించే కార్యక్రమం తిరిగి మొదలైంది. పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ కోసం ప్రజలు బారులు తీరారు.
విరామం అనంతరం వ్యాక్సినేషన్... బారులు తీరిన జనం
వరంగల్ జిల్లాలో టీకా అందించే కార్యక్రమం మళ్లీ మొదలు కావడంతో ప్రజలు బారులు తీరారు. ముందుగా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి... టీకా అందిస్తున్నారు.
విరామం అనంతరం వ్యాక్సినేషన్... బారులు తీరిన జనం
ముందుగా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి... ఆ తరువాత టీకా అందిస్తున్నారు. ఎంజీఎమ్ ఆస్పత్రి వద్ద కరోనా పరీక్షల కోసం ప్రజలు క్యూ కట్టారు. పాజిటివ్ వచ్చిన వారు కూడా అక్కడే తిరగుతుండటం వల్ల... ఎంజీఎమ్కు వచ్చే మిగతా రోగులు ఆందోళన చెందుతున్నారు.