గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. క్రమక్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి కరోనా బారినపడ్డాడు. ప్రస్తుతం ఎమ్మెల్యే హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఎమ్మెల్యేతో పాటు గన్‌మెన్‌కూ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు.
నర్సంపేట ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డికి కరోనా పాజిటివ్ - నర్సంపేట ఎమ్మెల్యేకు కరోనా వార్తలు
రాష్ట్రంలో మరో ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట శాసనసభ్యులు పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డికి వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.
నర్సంపేట ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డికి కరోనా పాజిటివ్