వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మహబూబ్నగర్ పంటపొలాల్లో ఆరున్న అడుగుల తాచుపాము హల్చల్ చేసింది. బుసలు కొడుతూ రైతులను బయాందోళనకు గురిచేసింది. నాలుగు గంటలపాటు వరిలో సంచరించింది.
తాటి చెట్టు ఎక్కిన నాగుపాము.. తర్వాత ఏమైందంటే - తాచుపాము తాజా వార్తలు
రైతులు తరమడంతో నాగుపాము తాటి చెట్టు ఎక్కింది. ఈ ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మహబూబ్నగర్లో జరిగింది.
తాచుపాము
రైతులు కర్రలతో వెంటపడడంతో బుసలు కొడుతూ చివరకు ఓ తాటి చెట్టుపైకి ఎక్కి తలదాచుకుంది. అంతా వెళ్లిపోయాక ఇదిగో ఇలా చెట్టునుంచి దిగి వెళ్లిపోయింది ఆ నాగుపాము.
ఇదీ చదవండి:మంత్రి ఈటలకు గవర్నర్ తమిళిసై ఫోన్