వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలో ఆగస్టు 14 తేదీన జరగనున్న, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తండ్రి మల్లారెడ్డి దశ దిన కర్మకు ముఖ్యమంత్రి కేసిఆర్ హాజరుకానున్నారు. అధికారులు సీఎం రాక సందర్భంగా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. హెలిప్యాడ్ దిగే స్థలాన్ని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, వరంగల్ సీపీ రవీందర్, ఇతర ప్రజా ప్రతినిధులు పరిశీలించారు.
రేపు వరంగల్ రూరల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన - ముఖ్యమంత్రి కేసిఆర్
రేపు వరంగల్ రూరల్ జిల్లా శాయంపేటలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఏర్పాట్లను అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
cm