సీఎం కేసీఆర్ని పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి కలిశారు. చల్లా ధర్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ని ప్రగతిభవన్లో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు - సీఎం కేసీఆర్ను కలిసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ని ప్రగతిభవన్లో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా ఏడు మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించినందుకు సీఎం అభినందించారు.
![ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు CM KCR congratulates the MLA challa dharma reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8727788-466-8727788-1599570976161.jpg)
ఎమ్మెల్యేను అభినందించిన సీఎం కేసీఆర్
పుట్టినరోజు సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సౌజన్యంతో నియోజకవర్గంలో చల్లా ధర్మారెడ్డి ఏడు మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. 2,552 యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకు ఎమ్మెల్యేను సీఎం కేసీఆర్ అభినందించారు.
ఇదీ చూడండి :గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్.. పరారీలో మరో వ్యక్తి