అభివృద్ధికి చిరునామా భాజపా అని వరంగల్ లోక్సభ అభ్యర్థి చింత సాంబమూర్తి అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో పర్యటించారు. చేనేత సంఘం కార్యాలయాన్ని సందర్శించి.. వారి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కమలం గుర్తుకు ఓటు వేసి మోదీ న్యాయకత్వాన్ని బలపర్చాలని సాంబమూర్తి కోరారు.
అభివృద్ధికి చిరునామా భాజపా: చింత సాంబమూర్తి - BJP
శాయంపేటలో వరంగల్ భాజపా ఎంపీ అభ్యర్థి చింత సాంబమూర్తి ప్రచారం చేశారు. అభివృద్ధికి చిరునామా కమలం పార్టీ అన్నారు. చేనేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రచారంలో వరంగల్ భాజపా ఎంపీ అభ్యర్థి చింత సాంబమూర్తి