ఆలయ వేడుకల్లో పాల్గొన్న చిన్న జీయర్ స్వామి - chinajiyar
ఆత్మకూర్ మండలంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం పునప్రతిష్టాపన కార్యక్రమంలో శ్రీ చిన్న జీయర్ స్వామి పాల్గొన్నారు.
వేడుకల్లో పాల్గొన్న చిన్న జీయర్ స్వామి
వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వైభవంగా ఆలయ పున ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో శ్రీ చిన్న జీయర్ స్వామి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. అనంతరం శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలోని శ్రీరామ వారి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్నారు.