వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 80 మందికి ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంతో దూసుకెళ్తోందని ఎంపీ పసునూరి తెలిపారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ - కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో షాదీముబారక్, కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చెక్కులను అందజేశారు.
కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
TAGGED:
cheques distribution