వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణం ముదిరాజ్‌వాడ సగర వీధి, మెయిన్ వద్ద పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. 50 మంది సిబ్బంది, ఇద్దరు ఎస్సైలు, సీఐ కార్డెన్ సెర్చ్‌లో పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 54 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజల్లో పోలీసు వ్యవస్థపై భయం పోగొట్టేందుకు, నేర భావజాలాన్ని అరికట్టేందుకు నిర్బంధ తనిఖీలు చేపట్టినట్లు పరకాల ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు.
పరకాలలో నిర్బంధ తనిఖీలు...54 ద్విచక్రవాహనాలు స్వాధీనం - carden search in parakala town 54 vehicles seiz
పరకాల పట్టణం ముదిరాజ్‌వాడ సగర వీధి, పరకాల మెయిన్ రోడ్లో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 54 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పరకాలలో నిర్బంధ తనిఖీలు...54 ద్విచక్రవాహనాలు స్వాధీనం
పరకాలలో నిర్బంధ తనిఖీలు...54 ద్విచక్రవాహనాలు స్వాధీనం
TAGGED:
carden search in parakala