వరంగల్ రూరల్ జిల్లా శయంపేట మండలం కొప్పుల గ్రామంలోని ఒక చెట్టు కింద పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఐదుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 3,850 నగదును స్వాధీనం చేసుకున్నారు.
పేకాట స్థావరంపై పోలీసు దాడి.. ఐదుగురు అరెస్టు - latest news of warangal rural
వరంగల్ రూరల్ జిల్లా శయంపేట మండలంలో పేకాటరాయుళ్ల ఆట కట్టించారు పోలీసులు. ఐదుగురిని అరెస్టు చేశారు.
![పేకాట స్థావరంపై పోలీసు దాడి.. ఐదుగురు అరెస్టు card players were arrested at shayyampeta in warangal rural](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7905142-454-7905142-1593955509205.jpg)
పేకాట స్థావరంపై పోలీసు దాడి.. ఐదుగురు వ్యక్తులు అరెస్టు