కేంద్రం తీసుకువచ్చిన బిల్లులను వ్యతిరేకించే రాష్ట్ర ప్రభుత్వాలను వెంటనే బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని మాజీ మంత్రి విజయరామారావు అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో భాజపా శ్రేణులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.
'కేంద్రం మాట వినకుంటే... రాష్ట్ర ప్రభుత్వాలు బర్తరఫ్ చేయడమే' - సీఏఏకు మద్దతుగా వరంగల్లో భాజపా ర్యాలీ
కేంద్రం తీసుకువచ్చిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించే సాహసాలు చేయవద్దని మాజీ మంత్రి విజయ రామారావు అన్నారు.

సీఏఏకు మద్దతుగా వరంగల్లో భాజపా ర్యాలీ
సీఏఏకు మద్దతుగా వరంగల్లో భాజపా ర్యాలీ
దేశ విభజన సమయంలో బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల్లో మైనారిటీలుగా ఉన్న హిందువులకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ బిల్లు తీసుకువచ్చామని భాజపా నేతలు తెలిపారు.