బాబాసాహెబ్ అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని ప్రజలకు బోధించడానికి దళిత శక్తి ప్రోగ్రాం వ్యవస్థాపక అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ రెండు సంవత్సరాల క్రితం 5 వేల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేశారు. నేటికి రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఆ రోజును స్ఫూర్తిగా తీసుకుని రాజ్యాంగ పరిరక్షణకై ఈ ర్యాలీ చేపట్టామన్నారు. 400 మండలాలలో రెండు లక్షల మంది సుశిక్షితులైన దళిత శక్తి సైనికులతో ఈ పాదయాత్రలు చేపట్టామని నిర్వాహకులు తెలిపారు.
రాజ్యాంగ పరిరక్షణకై అవగాహన ర్యాలీ - Constitutional awareness march from Parakal to Kamareddy village under Dalit Shakti
వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో దళిత శక్తి ఆధ్వర్యంలో పరకాల నుంచి కామారెడ్డి పల్లె వరకు రాజ్యాంగ అవగాహన పాదయాత్ర చేపట్టారు.

రాజ్యాంగ పరిరక్షణకై అవగాహన ర్యాలీ