కీలు మార్పిడి శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ కాళీ ప్రసాద్‌రావు, డాక్టర్ రాఘవ ఆదిత్య బృందం కీళ్ల నొప్పులు, అరుగుదల, మార్పిడి శస్త్ర చికిత్సలపై వివరించారు. కీలు మార్పిడిపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేసి అందరికి అర్థమయ్యేలా అవగాహన కల్పించారు. సదస్సుకు హాజరైన వారు వైద్యులను సందేహలను అడిగి నివృత్తి చేసుకున్నారు.
ఈనాడు - గార్డియన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు - awareness programme
కీలు మార్పిడి శస్త్ర చికిత్సపై వరంగల్‌లో ఈనాడు, గార్డియన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరవాసుల నుంచి విశేష స్పందన లభించింది.

ఈనాడు - గార్డియన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
ఈనాడు - గార్డియన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
ఇదీ చూడండి:భారత్ భేరి: డబుల్ ధమాకాపై డీఎంకే గురి