వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లిలో నియంత్రిత సాగు విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరయ్యారు. రైతుల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని చెప్పారు.
రైతుల సంక్షేమమే సీఎం లక్ష్యం: చల్లా ధర్మారెడ్డి - mla challa dharma reddy latest news
రైతుల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లిలో నిర్వహించిన నియంత్రిత సాగు విధానంపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు.
![రైతుల సంక్షేమమే సీఎం లక్ష్యం: చల్లా ధర్మారెడ్డి warangal rural district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7363446-thumbnail-3x2-darma.jpg)
రైతుల సంక్షేమమే సీఎం లక్ష్యం: చల్లా ధర్మారెడ్డి
ప్రభుత్వం నూతనంగా అమలు చేయనున్న నియంత్రిత సాగుతో రైతులకు లాభం చేకూరుతుందన్నారు. పరకాల నియోజకవర్గంలో 24 క్లష్టర్లు ఉన్నాయని.. ఒక్కో క్లష్టర్లో రూ.20 లక్షలతో రైతు వేదికలు నిర్మించాలని ప్రభుత్వం అదేశించిందన్నారు.
ఇవీ చూడండి: కరోనా కేసుల పెరుగుదలకు కారణాలివే!