జోరుగా కురుస్తున్న వర్షాలకు వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలంలోని కాంటత్మాకూరు చెరువు అలుగుపోస్తుంది(మత్తడి). ఓ ప్రైవేటు బస్సు రిపేర్ కోసం ఆ మార్గంగుండా వెళ్తుండగా దాని టైరులో గాలి దిగిపోయింది. చేసేది ఏం లేక డ్రైవర్ ఆ బస్సును అక్కడే వదిలి బయటకొచ్చాడు. దీంతో ఆ వాహనం మత్తడి నీటిలోనే ఉండిపోయింది.
మత్తడి నీటిలో చిక్కుకుపోయిన ప్రైవేటు బస్సు - మత్తడి నీటిలో చిక్కుకుపోయిన ప్రైవేటు బస్సు
దామెర మండలంలోని కాంటత్మాకూరు చెరువు మత్తడి నీటిలో ఓ ప్రైవేటు బస్సు ఇరుక్కుపోయింది. టైరులో గాలి దిగిపోవడం వల్ల బస్సును డ్రైవర్ అక్కడే వదిలేశాడు.
![మత్తడి నీటిలో చిక్కుకుపోయిన ప్రైవేటు బస్సు a private bus stuck in water in damera mandal warangal rural district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8428537-744-8428537-1597477196171.jpg)
మత్తడి నీటిలో చిక్కుకుపోయిన ప్రైవేటు బస్సు
TAGGED:
bus stuck in water at damera