ఇవీ చూడండి :కాలువకు గండిపడే... పంటలు నిండా మునిగే...!
వరంగల్ తూర్పు కేంద్రంగా మరో జిల్లా కావాలి - WARANGAL EAST DISTRICT
వరంగల్ జిల్లా నుంచి తూర్పు ప్రాంతాన్ని వేరు చేసి మరో నూతన జిల్లా ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేశారు. తూర్పున ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.
కొత్త జిల్లాతో వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, నర్సంపేట, పరకాల అభివృద్ధి చెందుతాయి : జిల్లా సాధన సమితి