వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో 13 సహకార సంఘాలకు, 13 కేంద్రాలలో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మొత్తం 160 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
నర్సంపేట నియోజకవర్గంలో 160 పోలింగ్ కేంద్రాలు - సహకార ఎన్నికల నేటి వార్తలు
నర్సంపేట నియోజకవర్గంలో సహకార ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 13 సహకార సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్ ముగియనుంది.
నర్సంపేట నియోజకవర్గంలో 160 పోలింగ్ కేంద్రాలు
మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్ ముగియనుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తారు... సాయంత్రంలోగా ఫలితాలు వెల్లడి కానున్నాయి.
ఇదీ చూడండి :చక్రాల కుర్చీలు లేవు.. మోసే వారుంటేనే ఓటెయ్యగలం..