వనపర్తి జిల్లా పాన్గల్ మండల కేంద్రంలోని పరమేశ్వరి రైస్ మిల్ను జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, ఎస్పీ అపూర్వ రావు తనిఖీ చేశారు. రేషన్ బియ్యం నిల్వ ఉంచి అక్రమంగా అమ్ముతున్నారనే సమాచారంతో సోదాలు చేశామని పాలనాధికారి తెలిపారు. గోదాముల్లోని బియ్యాన్ని పరిశీలించి వాటికి సంబంధించిన నివేదిక అందజేయాలని తహశీల్దార్, సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు.
వనపర్తి రైస్ గోదాముల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ - wanaparty district collector
అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేస్తున్నారనే సమాచారంతో వనపర్తి జిల్లా పాన్గల్ రైస్ మిల్, గోదాములను కలెక్టర్ శ్వేతా మహంతి, ఎస్పీ అపూర్వ రావు తనిఖీ చేశారు.
వనపర్తి రైస్ గోదాముల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ