తెలంగాణ

telangana

ETV Bharat / state

'వారి ప్రాణాలు మీ చేతుల్లోనే' - 'వారి ప్రాణాలు మీ చేతుల్లోనే'

ఆర్టీసీ బస్సు డ్రైవర్​లు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ బస్సులో ప్రయాణించే వారి ప్రాణాలను కాపాడాలని వనపర్తి డీఎస్పీ సృజన అన్నారు.

wanaparthy district dsp srujana says that the passengers lives are in drivers hands

By

Published : Jul 27, 2019, 9:52 AM IST

డ్రైవర్ల వైపు నుంచి తప్పులు లేనంత వరకు పోలీసు శాఖ వారికి అన్ని రకాలుగా సహకరిస్తుందని వనపర్తి జిల్లా డీఎస్పీ సృజన అన్నారు. ఆర్టీసీ డిపోలో జరిగిన ప్రమాద రహిత వారోత్సవాల్లో పాల్గొన్నారు. ఇప్పటివరకు ప్రమాదాలు చేయని ముగ్గురు డ్రైవర్లను ఘనంగా సన్మానించారు.

'వారి ప్రాణాలు మీ చేతుల్లోనే'

ABOUT THE AUTHOR

...view details