తెలంగాణ

telangana

ETV Bharat / state

వనపర్తిలో ఘనంగా రెడ్​ క్రాస్ దినోత్సవం - Wanaparthy Collector begins the Blood camp for World Red Cross Day

ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవంను పురస్కరించుకొని వనపర్తి జిల్లా ఆసుపత్రిలో కలెక్టర్ శ్వేతా మహంతి రక్తదాన శిబిరంను ప్రారంభించారు. ఇటీవల కాలంలో ఆసుపత్రిలో కాన్పులు ఎందుకు తక్కువగా నమోదు అవుతున్నయని డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వనపర్తిలో ఘనంగా రెడ్​ క్రాస్ దినోత్సవం

By

Published : May 8, 2019, 9:17 PM IST

ప్రపంచ రెడ్​ క్రాస్ దినోత్సవంను పురస్కరించుకొని జిల్లా ఆస్పత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో కలెక్టర్ శ్వేతామహంతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆసుపత్రి సమావేశ మందిరంలో రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు జీన్ హేండ్రీ డ్యూనాన్ట్ చిత్రపటానికి పూలమాలవేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆమె జిల్లా ఆస్పత్రిలోని ప్రసూతి విభాగాన్ని సందర్శించారు. ప్రసూతి కోసం ఆసుపత్రికి వచ్చిన వారిని బయటకు ఎందుకు పంపుతున్నారుని ఆ విభాగం అధిపతి​పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

వనపర్తిలో ఘనంగా రెడ్​ క్రాస్ దినోత్సవం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details