వనపర్తి డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు దిగారు. విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్రిక్త పరిణామాలు ఏర్పడకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు వారిని బలవంతంగా స్టేషన్లకు తరలించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికుల నినాదాలు - tsrtc employees arrest
తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వనపర్తి డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టారు. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికుల నినాదాలు