డివైడర్‌ను ఢీకొన్న తుపాను వాహనం.. ముగ్గురు మృతి
20:30 February 16
డివైడర్‌ను ఢీకొన్న తుపాను వాహనం.. ముగ్గురు మృతి
వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. షోలాపూర్ నుంచి తిరుపతికి వెళ్తుండగా కొత్తకోట వద్ద తుపాన్ వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ముగ్గురు మృతి చెందారు.
ఇదీ చదవండి:స్ఫూర్తి: అతడు వీరప్పన్ దోస్త్.. ఆమె ఓ దోషి.. అయినా!