తెలంగాణ

telangana

ETV Bharat / state

హరిహర క్షేత్రంలో పరమశివుడికి ప్రత్యేక అభిషేకాలు - వనపర్తి జిల్లా నేటి వార్తలు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం వనపర్తి జిల్లా కానాయపల్లి హరిహర క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో తరలి వచ్చి పరమశివుడికి ప్రత్యేక అభిషేకాలు చేశారు.

The special anointing of Lord Shiva in the Harihara temple at wanaparthy
హరిహర క్షేత్రంలో పరమశివుడికి ప్రత్యేక అభిషేకాలు

By

Published : Feb 22, 2020, 12:31 PM IST

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి హరిహర క్షేత్రంలో శుక్రవారం శివరాత్రి సందర్భంగా భక్తులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకున్నారు. రామపురం గ్రామంలోని ఆలయం వద్ద నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

హరిహర క్షేత్రంలో పరమశివుడికి ప్రత్యేక అభిషేకాలు

ABOUT THE AUTHOR

...view details