వనపర్తి జిల్లా కేంద్రం యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీకృష్ణుని ప్రతిమతో పట్టణంలోని పలు కాలనీల్లో ఊరేగింపూ నిర్వహించారు. చిన్నారులు, యువకులు డీజేల ముందు నృత్యాలు చేస్తూ అందరిని అలరించారు. జానపద మహిళా కళాకారులు కోలాటాలు ఆడుతూ.. సందడి చేశారు. మరికొందరు పాటలు పాడుతూ భజన చేశారు.
యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు - యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు
వనపర్తి జిల్లా కేంద్రంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. స్వామివారి ప్రతిమతో పట్టణంలోని పలు కాలనీల్లో వారు ఊరేగింపూ కార్యక్రమం నిర్వహించారు.
యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు
ఇదీచూడండి:'ఈ విజయం మాకు అంతులేని ఆనందం'