తెలంగాణ బంద్ సందర్భంగా వనపర్తి జిల్లా వనపర్తి డిపో నుంచి పోలీసుల ఆధ్వర్యంలో బయటకు తీసిన ఆర్టీసీ బస్సు అద్దంను గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టారు. పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు నాయకులు డిపో ముందు ఆందోళన చేపట్టారు. విద్యార్థి సంఘాల నాయకులు ప్రతిఘటించడం వల్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు విద్యార్థి సంఘ నాయకులను బలవంతంగా లాక్కెళ్లారు.
వనపర్తిలో ఆర్టీసీ బస్సుపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు - వనపర్తి జిల్లా వనపర్తి డిపో నుంచి పోలీసుల ఆధ్వర్యంలో బయటకు తీసిన ఆర్టీసీ బస్సు అద్దంను గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టారు
రాష్ట్ర వ్యాప్త బంద్ నేపథ్యంలో వనపర్తి డిపో నుంచి పోలీసుల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సును బయటకు తీశారు. ఆందోళనకారులు బస్సు అద్దంను పగులగొట్టారు.

వనపర్తిలో ఆర్టీసీ బస్సుపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు
వనపర్తిలో ఆర్టీసీ బస్సుపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు
ఇదీ చూడండి : మహిళను వెంబడించి అరెస్టు చేసిన పోలీసులు