రేపు జరిగే పురఎన్నికల కోసం వనపర్తి జిల్లాలో అధికారులు సమాయత్తమవుతున్నారు. కొత్తకోటలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. సిబ్బందికి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. అనంతరం ఎన్నికల కేంద్రంలో సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎంపీడీవో వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఎన్నికల సామగ్రిని పంపిణీ చేసిన అధికారులు - ఎన్నికల సామగ్రిని పంపిణీ చేసిన అధికారులు
వనపర్తి జిల్లాలో రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కోసం యంత్రాంగం సన్నద్ధమవుతోంది. పోలింగ్‌కు కావాల్సిన ఎన్నికల సామగ్రిని అధికారులు పంపిణీ చేశారు.
ఎన్నికల సామగ్రిని పంపిణీ చేసిన అధికారులు
TAGGED:
MUNICIPAL ENNIKALA ERPATLU