నూతన కలెక్టర్ కార్యాలయం నిర్మాణ పనులను వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా పరిశీలించారు. విజయదశమి నాటికి పనులన్నీ పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్ధంగా తయారుచేయాలని కలెక్టర్ సూచించారు. నిర్మాణం పనుల్లో విద్యుదీకరణ, టైల్స్ తదితర పనులు ఇంకా మిగిలి ఉన్నాయని వాటిని వెంటనే పూర్తిచేసి విజయదశమి నాటికి అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.
దసరా నాటికి కలెక్టరేట్ నిర్మాణం పూర్తి చేయాలి: యాస్మిన్ భాషా - వనపర్తిలో నూతన కలెక్టర్ కార్యాలయం నిర్మాణం
విజయదశమి నాటికి నూతన కలెక్టర్ కార్యాలయం పనులు పూర్తవ్వాలని వనపర్తి కలెక్టర్ యాస్మినన భాషా పరిశీలించారు. నిర్మాణం పనుల్లో విద్యుదీకరణ, టైల్స్ తదితర పనులు ఇంకా మిగిలి ఉన్నాయని వాటిని వెంటనే పూర్తిచేసి విజయదశమి నాటికి అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.
![దసరా నాటికి కలెక్టరేట్ నిర్మాణం పూర్తి చేయాలి: యాస్మిన్ భాషా wanaparthy collector reviewed at collectorate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8476828-559-8476828-1597830478166.jpg)
దసరా నాటికి కలెక్టరేట్ నిర్మాణం పూర్తి చేయాలి: యాస్మిన్ భాషా
నూతన కలెక్టరేట్‌తో పాటు కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్మాణంలోని అన్ని బ్లాక్‌లను పరిశీలించి టైల్స్ పనులు, విద్యుదీకరణ పనులను వేగవంతం చేయాలని తుది దశలో ఉన్న అన్ని పనులపై దృష్టి సారించి తొందరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.