ప్రాదేశిక ఎన్నికల్లో భాజపా అభ్యర్థులకు ఓటు వేయాలని నాగర్కర్నూల్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి బంగారు శ్రుతి కోరారు. మూడో విడత ఎన్నికల్లో భాగంగా నిర్వహించి ప్రచారంలో పాల్గొన్నారు. కమలం పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో మళ్లీ భాజపానే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
"మోదీతోనే అభివృద్ధి సాధ్యం" - bangaru shruthi
మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమని నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి బంగారు శ్రుతి అన్నారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు.
!["మోదీతోనే అభివృద్ధి సాధ్యం"](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3251041-134-3251041-1557570077851.jpg)
"మోదీతోనే అభివృద్ధి సాధ్యం"