వనపర్తి జిల్లాలోని పెద్దమందడి, అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకొట మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. సమస్యాత్మకమైన 35 కేంద్రాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
వనపర్తి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ - mptc zptc
రెండో విడతలో భాగంగా వనపర్తి జిల్లాలో 43 ఎంపీటీసీ, 5 జడ్పీటీసీ స్థానాలకు ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. ఓటింగ్కై జిల్లాలో మొత్తం 211 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
వనపర్తి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్