వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం నాగర్లబండ తండాలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తండా అభివృద్ధి కోసం రూ.3.14 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు.
నాగర్లబండ తండాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన - development works in nagarlabanda tanda
వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం నాగర్లబండ తండాలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి భూమి పూజ చేశారు.
నాగర్లబండ తండాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
అన్ని వర్గాల వారి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పాటుపడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. రైతుల కళ్లలో ఆనందం చూడాలనే లక్ష్యంగా తెరాస సర్కార్ పనిచేస్తోందని తెలిపారు.
- ఇవీ చూడండి:కేంద్ర విద్యుత్తు చట్టంపై కేసీఆర్ గుస్సా..