తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి కరోనా - మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి కరోనా

niranjan reddy
niranjan reddy

By

Published : Apr 12, 2021, 2:44 PM IST

Updated : Apr 12, 2021, 3:07 PM IST

14:43 April 12

మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి కరోనా

వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. గత రెండు రోజులుగా అస్వస్థతగా ఉండడంతో వనపర్తిలో పరీక్షలు చేయించుకున్నారు. గత రెండు, మూడు రోజులుగా తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. 

హోం క్వారంటైన్​లో ఉండాలి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తాను వనపర్తిలో హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. 

ఇదీ చదవండి:ఏడేళ్లలో తెరాస చేసిన అభివృద్ధి శూన్యం: బండి సంజయ్​

Last Updated : Apr 12, 2021, 3:07 PM IST

ABOUT THE AUTHOR

...view details