వనపర్తి పట్టణంలోని 23 వ వార్డులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తన ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. అందరూ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. మన అభిప్రాయాన్ని తెలియజేసేందుకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పదునైన ఆయుధంగా వాడుకోవాలని మంత్రి సూచించారు.
బస్తీమే సవాల్: వనపర్తిలో ఓటు వేసిన మంత్రి నిరంజన్ రెడ్డి - MINISTER NIRANJAN REDDY CASTED HIS VOTE IN WANAPARTHY
వనపర్తి మున్సిపాలిటీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వనపర్తిలోవనపర్తిలో ఓటు వేసిన మంత్రి నిరంజన్ రెడ్డి ఓటు వేసిన మంత్రి నిరంజ్ రెడ్డి
వనపర్తిలో ఓవనపర్తిలో ఓటు వేసిన మంత్రి నిరంజన్ రెడ్డిటు వేసిన మంత్రి నిరంజ్ రెడ్డి
ఇవీ చూడండి: ఓటర్లకు పంపిణీకి తీసుకొస్తున్న చీరల పట్టివేత
Last Updated : Jan 22, 2020, 9:42 AM IST