వనపర్తి జిల్లా రాజపేటలో ప్రొ. జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. పలువురు విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించి పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేశారు. ప్రభుత్వం విద్యారంగానికి పెద్ది పీట వేస్తోందన్నారు. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యతో పాటు వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్వేతామహంతి, జడ్పీ ఛైర్మన్ లోకనాథ్‌రెడ్డి, డీఈవో సుశీంద్రరావు పాల్గొన్నారు.
బడి బాట కార్యక్రమాన్ని ప్రారంభించిన నిరంజన్‌రెడ్డి - మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి జిల్లా రాజపేటలో ప్రొ. జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.
బడి బాట కార్యక్రమాన్ని ప్రారంభించిన నిరంజన్‌రెడ్డి