వనపర్తి జిల్లా మదనాపురంలోని రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి రైలు కిందపడి మృతి చెందాడు. కర్నూలు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న వెన్ గంగా ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న శివకేశవ రెడ్డి(52) రైలు నుంచి కింద పడ్డారు. పైనుంచి ట్రైన్ వెళ్లడం వల్ల అక్కడిక్కడే మరణించాడు.
రైలు కింద పడి వ్యక్తి మృతి - Man killed under train in wanaparthy district
రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లా మదనాపురంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
రైలు కింద పడి వ్యక్తి మృతి
TAGGED:
రైలు కింద పడి వ్యక్తి మృతి