మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి మొత్తం 12 మంది బరిలో ఉన్నారు. తెరాస అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి, భాజపా అభ్యర్థి డీకే అరుణ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
మహబూబ్‌నగర్ లోక్‌స్థానానికి బరిలో నిలిచింది వీరే - LOKSABHA CONSTITUENCY
మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానానికి మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్, భాజపాల మధ్యే తీవ్ర పోటీ నెలకొని ఉంది.
మహబూబ్‌నగర్ లోక్‌స్థానానికి బరిలో నిలిచిన అభ్యర్థులు వీరే