తెలంగాణ

telangana

ETV Bharat / state

నాయకత్వ లోపమే ఓటమికి కారణం: కేటీఆర్‌ - ktr-live1

'ఇవాళ కేసీఆర్‌ ఆలోచనలే.. దేశానికి ఆచరణగా మారాయి.. కేసీఆర్‌ స్వయంగా రైతు అయినందువల్లే అన్నదాతల సంక్షేమ పథకాలపై ఎక్కువ  దృష్టి పెట్టారు. ఈసారి నాగర్‌కర్నూల్‌ ఎంపీ సీటును  తెరాస గెలుస్తుందని నాకు నమ్మకం ఉంది:' కేటీఆర్‌

నాయకత్వ లోపమే ఓటమికి కారణం: కేటీఆర్‌

By

Published : Mar 9, 2019, 4:19 PM IST

నాయకత్వ లోపమే ఓటమికి కారణం: కేటీఆర్‌
నాగర్‌కర్నూల్‌ ఎంపీ నియోజకవర్గంలో 3 సార్లు తెరాస జెండా ఎగరక పోవటానికి స్థానిక నాయకత్వ లోపమే కారణమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. ఈసారి నాగర్‌కర్నూల్‌ ఎంపీ సీటును తెరాస గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వనపర్తిలో పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పాలనా సౌలభ్యం కోసమే నాగర్‌కర్నూల్‌, వనపర్తి, గద్వాల్‌ జిల్లాలను ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ktr-live1

ABOUT THE AUTHOR

...view details