తెలంగాణ

telangana

ETV Bharat / state

పచ్చని పాలుగారే పాలమూరుని చూపిస్తా  : కేసీఆర్ - కేసీఆర్

అసెంబ్లీ ఎన్నికల్లో 14 స్థానాలకు గానూ 13 ఎమ్మెల్యేలను గెలిపించిన పాలమూరు ప్రజలు... పార్లమెంట్​ ఎన్నికల్లో తమ మద్దతు కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.  పాలమూరు ఇరిగేషన్​ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

పచ్చని పాలుగారే పాలమూరుని చూపిస్తా  : కేసీఆర్

By

Published : Mar 31, 2019, 7:07 PM IST

మీరే మా బలం : వనపర్తి సభలో కేసీఆర్
గద్వాల నియోజకవర్గంలో గట్టు లిఫ్ట్​ ఇరిగేషన్​ను పూర్తి చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నాగర్​ కర్నూలు అభ్యర్థి రాములుకు మద్దతుగా వనపర్తి బహిరంగ సభలో పాల్గొన్నారు. వీలైనంత త్వరగా పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి... 20 లక్షల ఎకరాల్లో పచ్చని పాలుగారే పాలమూరుని చూపిస్తానని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details